వరి, మొక్కజొన్న,ఇతర పంటలలో జింక్ లోప నివారణ
జింక్ ధాతువు మోక్కలకెంతో అవసరమైన ఎంజైములు ఆక్సీకరమలో చురుకుగా పాల్గొనడమే కాకుండా హార్మోన్ల (ఆర్సీన్) పెరుగుదల సంశ్లేషణలో కూడా ఎంతో అవసరమైనది. క్లోరోఫిల్ నిర్మాణంలోనూ, కిరణజన్య సంయోగ క్రియలోనూ, మెటబాలిక్, శక్తినిచ్చే క్రమంలోనూ కూడా జింక్ ధాతువు ప్రభావం అధికంగా ఉంటుంది.